Pinterest • The world’s catalogue of ideas

Explore Vastavayya Tollywood, Tollywood Movie and more!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో, ఈ మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ "జనతా గ్యారేజ్". మిర్చి, శ్రీమంతుడు సినిమాల సూపర్‌హిట్స్‌తో జోరుమీదున్న కొరటాల ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

హీరో గోపీచంద్ తాజా చిత్రం ఆక్సిజన్ మూవీ మోషన్ పోస్టర్ ను శృతిహాసన్ యూట్యూబ్ లో, ట్విట్టర్లో రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో ఉన్న ఫ్యామస్ భవనాలు అగ్నికి ఆహుతి అవుతుంటే,

తనకు మొదటి సినిమాతో హిట్టిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో నాని చేస్తున్న రెండో సినిమా జెంటిల్ మన్. ఇప్పటికే ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్న మూవీ టీం..